Telug Bible Quiz - 1

1. కాలేబుకు హెబ్రోను యివ్వబడినపుడు ఆయనకు ఎన్ని సంవత్సరాలు?

85 years
80 years
75 years
90 years

2. మిద్యానీయులు గిద్యోనును ఏమని పిలిచారు?

న్యాయా 6:32

బాలామ్
యెఫ్తా
యెరుబ్బయలు
షంసూన్

3. సమూయేలుకు ఎందరు సోదరులు, సోదరీలు వున్నారు?

3 సోదరులు, 2 సోదరీలు
3 సోదరులు, 3 సోదరీలు
2 సోదరులు, 3 సోదరీలు
4 సోదరులు, 2 సోదరీలు

4. తన ఖడ్గం మీద పడి చనిపోయిన రాజెవరు?

సౌలు రాజు
యెహోషువ
గొల్యాతు
అహీమెలెకు

5. ఎవరి కుమారులు రథాలకు ముందుగా పరుగెత్తుతారు?

ఇస్రాయేలు కుమారులు
రాజు కుమారులు
సేవకులు
సైనికులు